తరుణ కాలం వరుడు కొరకే లె..
వయసు ఆగనంది, మనసు తూలుతున్నది..
ఏ వలలో పడకూడదు అని అనుకుంటూ..
చెరశాలలో పడితిని కదా ...!!! అక్కట
వయసులో ఉన్న అమ్మాయి కి తరుణ కాలం లో పెళ్లి చేస్తారు ఒక వరునితో. ఆ విషయం తెలిసిన అమ్మాయి జాగ్రత్త పడుతుంది. వయసు పెరుగుతున్నా మనసుని కట్టడి చేసుకుని ఎవరి వలలో పడకూడదని ఆలోచిస్తూ పెళ్లి అయిన వెంటనే బాధ పడను చెరశాలలొ పడ్డది అని.. అక్కట

No comments:
Post a Comment